5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 32,700 వద్ద మద్దతు, 34,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రాడికో
షేర్ ధర : రూ. 860
స్టాప్‌లాప్ : రూ. 818
టార్గెట్ 1 : రూ. 902
టార్గెట్ 2 : రూ. 945
అమ్మండి
షేర్ : పీఐ ఇండస్ట్రీస్
షేర్ ధర : రూ. 2600
స్టాప్‌లాప్ : రూ. 2540
టార్గెట్ 1 : రూ. 2480
టార్గెట్ 2 : రూ. 3410
కొనండి
షేర్ : డెల్టా కార్పొరేషన్
షేర్ ధర : రూ. 180
స్టాప్‌లాప్ : రూ. 172
టార్గెట్ 1 : రూ. 188
టార్గెట్ 2 : రూ. 198
కొనండి
షేర్ : శోభా డెవలపర్స్
షేర్ ధర : రూ. 554
స్టాప్‌లాప్ : రూ. 528
టార్గెట్ 1 : రూ. 580
టార్గెట్ 2 : రూ. 610
కొనండి
షేర్ : జీ ఎంటర్‌టైన్మెంట్
షేర్ ధర : రూ. 214
స్టాప్‌లాప్ : రూ. 217
టార్గెట్ 1 : రూ. 211
టార్గెట్ 2 : రూ. 208