For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,700 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 33,500 వద్ద మద్దతు, 34,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఐటీసీ
షేర్‌ ధర : రూ. 270
స్టాప్‌లాప్‌ : రూ. 266
టార్గెట్‌ 1 : రూ. 274
టార్గెట్‌ 2 : రూ. 278

అమ్మండి
షేర్‌ : సీసీఎల్‌ ప్రొడక్ట్స్‌
షేర్‌ ధర : రూ. 379
స్టాప్‌లాప్‌ : రూ. 372
టార్గెట్‌ 1 : రూ. 386
టార్గెట్‌ 2 : రూ. 392

కొనండి
షేర్‌ : ప్రికాల్‌
షేర్‌ ధర : రూ. 128
స్టాప్‌లాప్‌ : రూ. 123
టార్గెట్‌ 1 : రూ. 133
టార్గెట్‌ 2 : రూ. 138

అమ్మండి
షేర్‌ : చోళమండళం ఇన్వెస్ట్‌…
షేర్‌ ధర : రూ. 635
స్టాప్‌లాప్‌ : రూ. 650
టార్గెట్‌ 1 : రూ. 620
టార్గెట్‌ 2 : రూ. 605

కొనండి
షేర్‌ : రెడింగ్టన్‌
షేర్‌ ధర : రూ. 129
స్టాప్‌లాప్‌ : రూ. 124
టార్గెట్‌ 1 : రూ. 134
టార్గెట్‌ 2 : రూ. 138