For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 15,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 32,700 వద్ద మద్దతు, 33,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్స్‌
షేర్‌ ధర : రూ. 3858
స్టాప్‌లాప్‌ : రూ. 3705
టార్గెట్‌ 1 : రూ. 4015
టార్గెట్‌ 2 : రూ. 4150

అమ్మండి
షేర్‌ : కోల్‌ ఇండియా
షేర్‌ ధర : రూ. 183
స్టాప్‌లాప్‌ : రూ. 175
టార్గెట్‌ 1 : రూ. 171
టార్గెట్‌ 2 : రూ. 580

కొనండి
షేర్‌ : కెనరా బ్యాంక్‌
షేర్‌ ధర : రూ. 180
స్టాప్‌లాప్‌ : రూ. 172.80
టార్గెట్‌ 1 : రూ. 188
టార్గెట్‌ 2 : రూ. 195

కొనండి
షేర్‌ : ఎల్ఐసీ హౌసింగ్‌
షేర్‌ ధర : రూ. 310
స్టాప్‌లాప్‌ : రూ. 296
టార్గెట్‌ 1 : రూ. 324
టార్గెట్‌ 2 : రూ. 340

కొనండి
షేర్‌ : ఇన్ఫోసిస్‌
షేర్‌ ధర : రూ. 1450
స్టాప్‌లాప్‌ : రూ. 1405
టార్గెట్‌ 1 : రూ. 1495
టార్గెట్‌ 2 : రూ. 1550