For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16770 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కు కూడా 35300 వద్ద మద్దతు, 36200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అదానీ పవర్‌
షేర్‌ ధర : రూ. 340
స్టాప్‌లాప్‌ : రూ. 331
టార్గెట్‌ 1 : రూ. 349
టార్గెట్‌ 2 : రూ. 359

కొనండి
షేర్‌ : GHCL
షేర్‌ ధర : రూ. 620
స్టాప్‌లాప్‌ : రూ. 602
టార్గెట్‌ 1 : రూ. 639
టార్గెట్‌ 2 : రూ. 651

కొనండి
షేర్‌ : UPL
షేర్‌ ధర : రూ. 783
స్టాప్‌లాప్‌ : రూ. 762
టార్గెట్‌ 1 : రూ. 804
టార్గెట్‌ 2 : రూ. 825

కొనండి
షేర్‌ : ABFRL
షేర్‌ ధర : రూ. 271
స్టాప్‌లాప్‌ : రూ. 265
టార్గెట్‌ 1 : రూ. 277
టార్గెట్‌ 2 : రూ. 287

కొనండి
షేర్‌ : ఇండియన్‌ హోటల్‌
షేర్‌ ధర : రూ. 238
స్టాప్‌లాప్‌ : రూ. 233
టార్గెట్‌ 1 : రూ. 243
టార్గెట్‌ 2 : రూ. 250