5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,700 వద్ద మద్దతు, 40,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : హెచ్‌డీఎఫ్‌సీ
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 2344
స్టాప్‌లాప్ : రూ. 2262
టార్గెట్ 1 : రూ. 2456
టార్గెట్ 2 : రూ. 2510
కొనండి
షేర్ : బీఎల్‌ఎస్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 291
స్టాప్‌లాప్ : రూ. 280
టార్గెట్ 1 : రూ. 302
టార్గెట్ 2 : రూ. 315
కొనండి
షేర్ : జీఎన్‌ఎఫ్‌సీ
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 698
స్టాప్‌లాప్ : రూ. 663
టార్గెట్ 1 : రూ. 733
టార్గెట్ 2 : రూ. 770
అమ్మండి
షేర్ : HIKAL
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 340
స్టాప్‌లాప్ : రూ. 320
టార్గెట్ 1 : రూ. 360
టార్గెట్ 2 : రూ. 380
అమ్మండి
షేర్ : ఇండియా సిమెంట్ (ఫ్యూచర్స్)
కారణం: కరెక్షన్
షేర్ ధర : రూ. 229
స్టాప్‌లాప్ : రూ. 237
టార్గెట్ 1 : రూ. 221
టార్గెట్ 2 : రూ. 213