For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,000 వద్ద మద్దతు, 35,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మైండ్‌ట్రీ
షేర్‌ ధర : రూ. 2825
స్టాప్‌లాప్‌ : రూ. 2712
టార్గెట్‌ 1 : రూ. 2940
టార్గెట్‌ 2 : రూ. 3050

కొనండి
షేర్‌ : జీఎన్‌ఎఫ్‌సీ
షేర్‌ ధర : రూ. 630
స్టాప్‌లాప్‌ : రూ. 605
టార్గెట్‌ 1 : రూ. 655
టార్గెట్‌ 2 : రూ. 680

కొనండి
షేర్‌ : సీమన్స్‌
షేర్‌ ధర : రూ. 2680
స్టాప్‌లాప్‌ : రూ. 2575
టార్గెట్‌ 1 : రూ. 2785
టార్గెట్‌ 2 : రూ. 2890

అమ్మండి
షేర్‌ : టైటన్‌
షేర్‌ ధర : రూ. 2190
స్టాప్‌లాప్‌ : రూ. 2102
టార్గెట్‌ 1 : రూ. 2272
టార్గెట్‌ 2 : రూ. 2365

కొనండి
షేర్‌ : కమిన్స్‌ ఇండియా
షేర్‌ ధర : రూ. 1125
స్టాప్‌లాప్‌ : రూ. 1088
టార్గెట్‌ 1 : రూ. 1170
టార్గెట్‌ 2 : రూ. 1215