For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 34400 వద్ద మద్దతు, 35500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : BDL
షేర్‌ ధర : రూ. 817
స్టాప్‌లాప్‌ : రూ. 793
టార్గెట్‌ 1 : రూ. 855
టార్గెట్‌ 2 : రూ. 870

కొనండి
షేర్‌ : TVS Motor
షేర్‌ ధర : రూ. 740
స్టాప్‌లాప్‌ : రూ. 722
టార్గెట్‌ 1 : రూ. 765
టార్గెట్‌ 2 : రూ. 790

కొనండి
షేర్‌ : CYIENT
షేర్‌ ధర : రూ. 829
స్టాప్‌లాప్‌ : రూ. 799
టార్గెట్‌ 1 : రూ. 879
టార్గెట్‌ 2 : రూ. 900

కొనండి
షేర్‌ : Adani Transmission
షేర్‌ ధర : రూ. 2046
స్టాప్‌లాప్‌ : రూ. 1966
టార్గెట్‌ 1 : రూ. 2165
టార్గెట్‌ 2 : రూ. 2210

కొనండి
షేర్‌ : SUN FLAG
షేర్‌ ధర : రూ. 99.50
స్టాప్‌లాప్‌ : రూ. 95.50
టార్గెట్‌ 1 : రూ. 105
టార్గెట్‌ 2 : రూ. 105