For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,350 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,000 వద్ద మద్దతు, 42,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : మెక్‌డొనాల్డ్‌ – ఎన్‌
కారణం: బ్రేకౌట్‌ రెడీ
షేర్‌ ధర : రూ. 894
స్టాప్‌లాప్‌ : రూ. 868
టార్గెట్‌ 1 : రూ. 920
టార్గెట్‌ 2 : రూ. 948

కొనండి
షేర్‌ : ఓరియంట్‌ సిమెంట్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 137
స్టాప్‌లాప్‌ : రూ. 131.50
టార్గెట్‌ 1 : రూ. 142.50
టార్గెట్‌ 2 : రూ. 148

కొనండి
షేర్‌ : డీఎల్‌ఎఫ్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 398
స్టాప్‌లాప్‌ : రూ. 382
టార్గెట్‌ 1 : రూ. 415
టార్గెట్‌ 2 : రూ. 430

కొనండి
షేర్‌ : బాలకృష్ణ ఇండస్ట్రీస్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1965
స్టాప్‌లాప్‌ : రూ. 1880
టార్గెట్‌ 1 : రూ. 2050
టార్గెట్‌ 2 : రూ. 2135

కొనండి
షేర్‌ : సిటీ యూనియన్‌ బ్యాంక్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 196
స్టాప్‌లాప్‌ : రూ. 186
టార్గెట్‌ 1 : రూ. 206
టార్గెట్‌ 2 : రూ. 216