For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,900 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,800 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : రెడింగ్టన్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 157
స్టాప్‌లాప్‌ : రూ. 150
టార్గెట్‌ 1 : రూ. 164
టార్గెట్‌ 2 : రూ. 170

కొనండి
షేర్‌ : కోరమాండల్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 984
స్టాప్‌లాప్‌ : రూ. 942
టార్గెట్‌ 1 : రూ. 1026
టార్గెట్‌ 2 : రూ. 1068

కొనండి
షేర్‌ : ఎస్‌బీఐ
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 585
స్టాప్‌లాప్‌ : రూ. 565
టార్గెట్‌ 1 : రూ. 605
టార్గెట్‌ 2 : రూ. 626

కొనండి
షేర్‌ : మణప్పురం
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 105
స్టాప్‌లాప్‌ : రూ. 102
టార్గెట్‌ 1 : రూ. 108
టార్గెట్‌ 2 : రూ. 112

కొనండి
షేర్‌ : హైకల్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 344
స్టాప్‌లాప్‌ : రూ. 326
టార్గెట్‌ 1 : రూ. 362
టార్గెట్‌ 2 : రూ. 380