For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,200 వద్ద మద్దతు, 41,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : అపోలో హాస్పిటల్‌
కారణం: రైజింగ్‌ వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 4563
స్టాప్‌లాప్‌ : రూ. 4426
టార్గెట్‌ 1 : రూ. 4700
టార్గెట్‌ 2 : రూ. 4837

కొనండి
షేర్‌ : ఎంఎఫ్‌ఎస్‌ఎల్‌
కారణం: రెకవరీకి రెడీ
షేర్‌ ధర : రూ. 701
స్టాప్‌లాప్‌ : రూ. 666
టార్గెట్‌ 1 : రూ. 737
టార్గెట్‌ 2 : రూ. 772

కొనండి
షేర్‌ : సింజిన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 614
స్టాప్‌లాప్‌ : రూ. 590
టార్గెట్‌ 1 : రూ. 640
టార్గెట్‌ 2 : రూ. 665

కొనండి
షేర్‌ : జెన్‌ స్టార్‌ టెక్‌
కారణం: అధిక వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 219
స్టాప్‌లాప్‌ : రూ. 208
టార్గెట్‌ 1 : రూ. 230
టార్గెట్‌ 2 : రూ. 241

కొనండి
షేర్‌ : సీమెన్స్‌
కారణం: అధిక వ్యాల్యూమ్‌
షేర్‌ ధర : రూ. 2918
స్టాప్‌లాప్‌ : రూ. 2795
టార్గెట్‌ 1 : రూ. 3042
టార్గెట్‌ 2 : రూ. 3165