5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,500 వద్ద మద్దతు, 42,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా స్టీల్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 102
స్టాప్‌లాప్ : రూ. 96
టార్గెట్ 1 : రూ. 108
టార్గెట్ 2 : రూ. 115
కొనండి
షేర్ : గుజరాత్ గ్యాస్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 517
స్టాప్‌లాప్ : రూ. 505
టార్గెట్ 1 : రూ. 530
టార్గెట్ 2 : రూ. 545
కొనండి
షేర్ : భారతీ ఎయిర్‌టెల్
కారణం: బుల్లిష్‌మూమెంటమ్
షేర్ ధర : రూ. 818
స్టాప్‌లాప్ : రూ. 793
టార్గెట్ 1 : రూ. 843
టార్గెట్ 2 : రూ. 870
కొనండి
షేర్ : శ్రీరామ్ ట్రాన్స్‌పోర్ట్ ఫైనాన్స్
కారణం: రికవరీకి రెడీ
షేర్ ధర : రూ. 1246
స్టాప్‌లాప్ : రూ. 1210
టార్గెట్ 1 : రూ. 1282
టార్గెట్ 2 : రూ. 1320
కొనండి
షేర్ : ఎంజీఎల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 868
స్టాప్‌లాప్ : రూ. 828
టార్గెట్ 1 : రూ. 910
టార్గెట్ 2 : రూ. 950