5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 17,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,550 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,700 వద్ద మద్దతు, 40,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : యూబీఎల్
కారణం: బుల్లిష్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1738
స్టాప్‌లాప్ : రూ. 1687
టార్గెట్ 1 : రూ. 1793
టార్గెట్ 2 : రూ. 1845
కొనండి
షేర్ : వాబాగ్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 267
స్టాప్‌లాప్ : రూ. 255
టార్గెట్ 1 : రూ. 279
టార్గెట్ 2 : రూ. 290
కొనండి
షేర్ : నజారా
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 740
స్టాప్‌లాప్ : రూ. 702
టార్గెట్ 1 : రూ. 780
టార్గెట్ 2 : రూ. 815
కొనండి
షేర్ : శోభా డెవలపర్స్
కారణం: పుల్‌బ్యాక్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 660
స్టాప్‌లాప్ : రూ. 640
టార్గెట్ 1 : రూ. 680
టార్గెట్ 2 : రూ. 700
కొనండి
షేర్ : ఇండియా సిమెంట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 278
స్టాప్‌లాప్ : రూ. 261
టార్గెట్ 1 : రూ. 295
టార్గెట్ 2 : రూ. 312