For Money

Business News

ఇద్దరు అనలిస్టులు.. 6 షేర్లు

ఈటీ నౌ ఛానల్‌ కోసం టెక్నికల్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ నూరేష్‌ మెరాని ఇచ్చిన సిఫారసులు మీకోసం. ఇచ్చిన సిఫారసులు ఇపుడు అన్ని కొనుగోలుకే.

నూరేష్‌ మెరాని :

కొనండి
యునెటైడ్‌ బ్రూవరీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 1650
టార్గెట్‌ రూ. 1900

కొనండి
జుబ్లియంట్‌ ఫుడ్స్‌
స్టాప్‌లాస్‌ రూ. 628
టార్గెట్‌ రూ. 700

కొనండి
ప్రజ్‌ ఇండస్ట్రీస్‌
స్టాప్‌లాస్‌ రూ. 425
టార్గెట్‌ రూ. 500

కునాల్ బోత్రా :

కొనండి
సెయిల్‌
స్టాప్‌లాస్‌ : రూ. 78
టార్గెట్‌ రూ. 87

కొనండి
బజాజ్‌ ఆటో
స్టాప్‌లాస్‌ రూ. 3450
టార్గెట్‌ రూ. 3750

కొనండి
ఐనాక్స్‌ విండ్‌
స్టాప్‌లాస్‌ రూ. 145
టార్గెట్‌ రూ. 160