For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16,800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,000 వద్ద మద్దతు, 39,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : ఇండియా సిమెంట్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 269
స్టాప్‌లాప్‌ : రూ. 255
టార్గెట్‌ 1 : రూ. 283
టార్గెట్‌ 2 : రూ. 296

కొనండి
షేర్‌ : టీవీఎస్‌ మోటార్స్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 1032
స్టాప్‌లాప్‌ : రూ. 1000
టార్గెట్‌ 1 : రూ. 1063
టార్గెట్‌ 2 : రూ. 1095

కొనండి
షేర్‌ : హిందాల్కో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 390
స్టాప్‌లాప్‌ : రూ. 374
టార్గెట్‌ 1 : రూ. 406
టార్గెట్‌ 2 : రూ. 422

కొనండి
షేర్‌ : MHRIL
కారణం: సపోర్ట్‌ లెవల్‌ నుంచి రివర్సల్‌
షేర్‌ ధర : రూ. 280
స్టాప్‌లాప్‌ : రూ. 263
టార్గెట్‌ 1 : రూ. 297
టార్గెట్‌ 2 : రూ. 315

కొనండి
షేర్‌ : ఎంసీఎక్స్‌
కారణం: రికవరీకి ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 1218
స్టాప్‌లాప్‌ : రూ. 1181
టార్గెట్‌ 1 : రూ. 1256
టార్గెట్‌ 2 : రూ. 1292