5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16,650 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,000 వద్ద మద్దతు, 38,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
కారణం: బ్రేకౌట్
షేర్ : UBL
షేర్ ధర : రూ. 1687
స్టాప్‌లాప్ : రూ. 1609
టార్గెట్ 1 : రూ. 1765
టార్గెట్ 2 : రూ. 1845
కొనండి
షేర్ : Route Mobile
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1369
స్టాప్‌లాప్ : రూ. 1320
టార్గెట్ 1 : రూ. 1416
టార్గెట్ 2 : రూ. 1465
కొనండి
షేర్ : JINDAL Steel
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 403
స్టాప్‌లాప్ : రూ. 386
టార్గెట్ 1 : రూ. 420
టార్గెట్ 2 : రూ. 435
అమ్మండి
షేర్ : ICICI Bank Future
కారణం: పతనంవైపు
షేర్ ధర : రూ. 851
స్టాప్‌లాప్ : రూ. 867
టార్గెట్ 1 : రూ. 835
టార్గెట్ 2 : రూ. 820
అమ్మండి
షేర్ : Tata Power (Future)
కారణం: బేరిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 215
స్టాప్‌లాప్ : రూ. 219
టార్గెట్ 1 : రూ. 211
టార్గెట్ 2 : రూ. 207