For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,400 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,850 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 40,000 వద్ద మద్దతు, 40,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Daawat
షేర్‌ ధర : రూ. 115
స్టాప్‌లాప్‌ : రూ. 110
టార్గెట్‌ 1 : రూ. 120
టార్గెట్‌ 2 : రూ. 125

కొనండి
షేర్‌ : Tata Power
షేర్‌ ధర : రూ. 231
స్టాప్‌లాప్‌ : రూ. 221
టార్గెట్‌ 1 : రూ. 242
టార్గెట్‌ 2 : రూ. 251

కొనండి
షేర్‌ : PVR
షేర్‌ ధర : రూ. 1770
స్టాప్‌లాప్‌ : రూ. 1716
టార్గెట్‌ 1 : రూ. 1824
టార్గెట్‌ 2 : రూ. 1878

కొనండి
షేర్‌ : Gokuldas Exports
షేర్‌ ధర : రూ. 356
స్టాప్‌లాప్‌ : రూ. 338
టార్గెట్‌ 1 : రూ. 374
టార్గెట్‌ 2 : రూ. 392

కొనండి
షేర్‌ : Metropolis
షేర్‌ ధర : రూ. 1445
స్టాప్‌లాప్‌ : రూ. 1373
టార్గెట్‌ 1 : రూ. 1517
టార్గెట్‌ 2 : రూ. 1590