For Money

Business News

5 పైసా…. మూమెంటమ్‌ స్టాక్స్‌

నిఫ్టి నిన్న ఒక మోస్తరు నష్టాలతో ముగిసింది. నిఫ్టి మద్దతు స్థాయి 16000 కాగా ఇవాళ 15970 ప్రాంతంలో ఉంటుందని, అలగే ప్రతిఘటన 16400 ప్రాంతంలో రావొచ్చని 5 పైసా డాట్‌కామ్‌ అంచనా వేస్తోంది. అలాగే బ్యాంక్‌ నిఫ్టికి కూడా … స్థాయి వద్ద మద్దతు… స్థాయి వద్ద ప్రతిఘటన రావొచ్చని అంటోంది. ఇక షేర్ల విషయానికి వస్తే ఇవాళ అయిదు మూమెంటమ్‌ షేర్లను డే ట్రేడింగ్‌కు చేయొచ్చు. క్యాష్‌ మార్కెట్‌లో కొనేవారు టార్గెట్ కోసం వారం నుంచి పది రోజుల పాటు ఉంచుకోవచ్చు.

కొనండి
షేర్‌ : డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌
షేర్ ధర : రూ. 4347
స్టాప్‌లాస్‌ : రూ. 4225
టార్గెట్ 1 : రూ.4470
టార్గెట్‌ 2 : రూ. 4572

కొనండి
షేర్‌ : కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌
షేర్ ధర : రూ. 1883
స్టాప్‌లాస్‌ : రూ. 1829
టార్గెట్ 1 : రూ. 1937
టార్గెట్‌ 2 : రూ. 1979

కొనండి
షేర్‌ : సెంచురీ టెక్స్‌టైల్స్‌
షేర్ ధర : రూ. 744
స్టాప్‌లాస్‌ : రూ. 722
టార్గెట్ 1 : రూ. 767
టార్గెట్‌ 2 : రూ. 783

కొనండి
షేర్‌ : భారతీ ఎయిర్‌టెల్‌
షేర్ ధర : రూ. 678
స్టాప్‌లాస్‌ : రూ. 658
టార్గెట్ 1 : రూ.698
టార్గెట్‌ 2 : రూ. 715

కొనండి
షేర్‌ : గోద్రెజ్‌ కన్జూమర్‌
షేర్ ధర : రూ. 763
స్టాప్‌లాస్‌ : రూ. 740
టార్గెట్ 1 : రూ. 786
టార్గెట్‌ 2 : రూ. 804