For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 38,500 వద్ద మద్దతు, 39,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : Trent
షేర్‌ ధర : రూ. 1390
స్టాప్‌లాప్‌ : రూ. 1348
టార్గెట్‌ 1 : రూ. 1432
టార్గెట్‌ 2 : రూ. 1475

కొనండి
షేర్‌ : MSTC Limited
షేర్‌ ధర : రూ. 262
స్టాప్‌లాప్‌ : రూ. 251
టార్గెట్‌ 1 : రూ. 273
టార్గెట్‌ 2 : రూ. 285

కొనండి
షేర్‌ : BDL
షేర్‌ ధర : రూ.826
స్టాప్‌లాప్‌ : రూ. 799
టార్గెట్‌ 1 : రూ. 853
టార్గెట్‌ 2 : రూ. 880

కొనండి
షేర్‌ : Titan
షేర్‌ ధర : రూ. 2523
స్టాప్‌లాప్‌ : రూ. 2440
టార్గెట్‌ 1 : రూ. 2625
టార్గెట్‌ 2 : రూ. 2715

అమ్మండి
షేర్‌ : Cochin Ship
షేర్‌ ధర : రూ. 364
స్టాప్‌లాప్‌ : రూ. 350
టార్గెట్‌ 1 : రూ. 378
టార్గెట్‌ 2 : రూ. 390