For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,100 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 39,200 వద్ద మద్దతు, 40,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : L&T
షేర్‌ ధర : రూ. 1894
స్టాప్‌లాప్‌ : రూ. 1837
టార్గెట్‌ 1 : రూ. 1952
టార్గెట్‌ 2 : రూ. 2008

కొనండి
షేర్‌ : Raymond
షేర్‌ ధర : రూ. 975
స్టాప్‌లాప్‌ : రూ. 935
టార్గెట్‌ 1 : రూ. 1015
టార్గెట్‌ 2 : రూ. 1055

కొనండి
షేర్‌ : Ramco Cement
షేర్‌ ధర : రూ. 774
స్టాప్‌లాప్‌ : రూ. 743
టార్గెట్‌ 1 : రూ. 805
టార్గెట్‌ 2 : రూ. 835

కొనండి
షేర్‌ : SUN FLAG
షేర్‌ ధర : రూ. 91
స్టాప్‌లాప్‌ : రూ. 86
టార్గెట్‌ 1 : రూ. 97
టార్గెట్‌ 2 : రూ. 102

కొనండి
షేర్‌ : Rama Steel
షేర్‌ ధర : రూ. 548
స్టాప్‌లాప్‌ : రూ. 526
టార్గెట్‌ 1 : రూ. 570
టార్గెట్‌ 2 : రూ. 596