For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,200 వద్ద మద్దతు, 38,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : రామ స్టీల్‌
షేర్‌ ధర : రూ. 480
స్టాప్‌లాప్‌ : రూ. 461
టార్గెట్‌ 1 : రూ. 504
టార్గెట్‌ 2 : రూ. 520

కొనండి
షేర్‌ : దాల్మియా భారత్‌
షేర్‌ ధర : రూ. 1616
స్టాప్‌లాప్‌ : రూ. 1551
టార్గెట్‌ 1 : రూ. 1682
టార్గెట్‌ 2 : రూ. 1755

కొనండి
షేర్‌ : జిందాల్‌ స్టీల్‌
షేర్‌ ధర : రూ. 392
స్టాప్‌లాప్‌ : రూ. 372
టార్గెట్‌ 1 : రూ. 412
టార్గెట్‌ 2 : రూ. 435

కొనండి
షేర్‌ : ఎల్‌ఐసీ
షేర్‌ ధర : రూ. 688
స్టాప్‌లాప్‌ : రూ. 667
టార్గెట్‌ 1 : రూ. 710
టార్గెట్‌ 2 : రూ. 730

కొనండి
షేర్‌ : HPCL
షేర్‌ ధర : రూ. 250
స్టాప్‌లాప్‌ : రూ. 240
టార్గెట్‌ 1 : రూ. 260
టార్గెట్‌ 2 : రూ. 273