For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 37,200 వద్ద మద్దతు, 38,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : LIC హౌసింగ్‌
షేర్‌ ధర : రూ. 372
స్టాప్‌లాప్‌ : రూ. 380
టార్గెట్‌ 1 : రూ. 364
టార్గెట్‌ 2 : రూ. 356

కొనండి
షేర్‌ : గుజరాత్‌ ఆల్కలీ
షేర్‌ ధర : రూ. 807
స్టాప్‌లాప్‌ : రూ. 782
టార్గెట్‌ 1 : రూ. 832
టార్గెట్‌ 2 : రూ. 856

కొనండి
షేర్‌ : అదానీ ట్రాన్స్‌మిషన్‌
షేర్‌ ధర : రూ. 3530
స్టాప్‌లాప్‌ : రూ. 3389
టార్గెట్‌ 1 : రూ. 3671
టార్గెట్‌ 2 : రూ. 3813

కొనండి
షేర్‌ : బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌
షేర్‌ ధర : రూ. 1142
స్టాప్‌లాప్‌ : రూ. 1096
టార్గెట్‌ 1 : రూ. 1188
టార్గెట్‌ 2 : రూ. 1235

కొనండి
షేర్‌ : RCF
షేర్‌ ధర : రూ. 94
స్టాప్‌లాప్‌ : రూ. 90
టార్గెట్‌ 1 : రూ. 98
టార్గెట్‌ 2 : రూ. 103