For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 36,800 వద్ద మద్దతు, 38,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : OIL
షేర్‌ ధర : రూ. 190
స్టాప్‌లాప్‌ : రూ. 174.30
టార్గెట్‌ 1 : రూ. 196
టార్గెట్‌ 2 : రూ. 202

కొనండి
షేర్‌ : దావత్
షేర్‌ ధర : రూ. 91
స్టాప్‌లాప్‌ : రూ. 87
టార్గెట్‌ 1 : రూ. 95
టార్గెట్‌ 2 : రూ. 99

కొనండి
షేర్‌ : మ్యాక్స్‌ వెల్త్‌
షేర్‌ ధర : రూ. 369
స్టాప్‌లాప్‌ : రూ. 357
టార్గెట్‌ 1 : రూ. 381
టార్గెట్‌ 2 : రూ. 392

కొనండి
షేర్‌ : ట్రెంట్‌
షేర్‌ ధర : రూ. 1268
స్టాప్‌లాప్‌ : రూ. 1230
టార్గెట్‌ 1 : రూ. 1306
టార్గెట్‌ 2 : రూ. 1345

కొనండి
షేర్‌ : ప్రికాల్‌ లిమిటెడ్‌
షేర్‌ ధర : రూ. 151
స్టాప్‌లాప్‌ : రూ. 145
టార్గెట్‌ 1 : రూ. 157
టార్గెట్‌ 2 : రూ. 164