For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 36,000 వద్ద మద్దతు, 37,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

అమ్మండి
షేర్‌ : ADSL
షేర్‌ ధర : రూ. 142.20
స్టాప్‌లాప్‌ : రూ. 137.90
టార్గెట్‌ 1 : రూ. 147
టార్గెట్‌ 2 : రూ. 151

కొనండి
షేర్‌ : GNFC
షేర్‌ ధర : రూ. 692
స్టాప్‌లాప్‌ : రూ. 671
టార్గెట్‌ 1 : రూ. 713
టార్గెట్‌ 2 : రూ. 733

కొనండి
షేర్‌ : పూనావాలా
షేర్‌ ధర : రూ. 271
స్టాప్‌లాప్‌ : రూ. 261
టార్గెట్‌ 1 : రూ. 282
టార్గెట్‌ 2 : రూ. 290

అమ్మండి
షేర్‌ : హవేల్స్‌
షేర్‌ ధర : రూ. 1221
స్టాప్‌లాప్‌ : రూ. 1184
టార్గెట్‌ 1 : రూ. 1258
టార్గెట్‌ 2 : రూ. 1295

కొనండి
షేర్‌ : ICICI GI
షేర్‌ ధర : రూ. 1188
స్టాప్‌లాప్‌ : రూ. 1152
టార్గెట్‌ 1 : రూ. 1224
టార్గెట్‌ 2 : రూ. 1260