For Money

Business News

NIFTY LEVELS: 16740 కీలకం

నిఫ్టి క్రితం ముగింపు 16641 పాయింట్లు. సింగపూర్‌ నిఫ్టి 100 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఇదే స్థాయిలో మన మార్కట్లు ప్రారంభమైతే నిఫ్టి తన రెండో ప్రతిగటన స్థాయికి చేరుతుందన్నమాట. ఇక్కడి నుంచి నిఫ్టి పెరుగుతుందా అన్నది అనుమానమే. కారణం ఇవాళ జులై వీక్లీ, మంత్లీ డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ ఉంది. యూరో మార్కెట్లు అమెరికా మార్కెట్లను రిపీట్‌ చేస్తే నిఫ్టి 16740ని దాటే అవకాశముంది. పాజిటివ్‌ ర్యాలీ కొనసాగాలంటే నిఫ్టి క్లోజింగ్‌ దీనిపైన క్లోజవ్వాలి.

ఇవాళ్టికి నిఫ్టి లెవల్స్‌ ఇలా

అప్‌ బ్రేకౌట్‌ – 16777
రెండో నిరోధం – 16741
తొలి నిరోధం – 16718
నిఫ్టికి కీలకం – 16578
తొలి మద్దతు – 16566
రెండో మద్దతు – 16542
డౌన్‌ బ్రేకౌట్‌ – 16507