For Money

Business News

5 పైసా మూమెంటమ్‌ స్టాక్స్‌

ఇవాళ్టి ట్రేడింగ్‌ కోసం.. వారం రోజులు వెయిట్ చేసేవారికి 5 పైసా డాట్‌కామ్‌ అయిదు షేర్లను సిఫారసు చేస్తోంది. ఇంట్రా డే పొజిషన్స్‌ను డే ట్రేడర్స్‌ క్లోజ్‌ చేయొచ్చు. క్యాష్‌లో కొని వారం,పది రోజులు వెయిట్‌ చేసేవారు టార్గెట్‌ ఆశించవచ్చు. స్టాప్‌లాస్‌ మరువద్దు. మరోవైపు నిఫ్టి, బ్యాంక్‌ నిఫ్టి లెవల్స్‌ ఇస్తోంది. ఇవాళ్టికి నిఫ్టి మద్దతు స్థాయి 15700 పాయింట్లు కాగా, ప్రతిఘటన స్థాయి 16300. ఇక బ్యాంక్‌ నిఫ్టి విషయానికొస్తే మద్దతు 33900 పాయింట్లు కాగా, ప్రతిఘటన మాత్రం 34800 పాయింట్ల వద్ద రావొచ్చు.

కొనండి
షేర్‌ : అదానీ పోర్ట్స్‌
షేర్‌ ధర : రూ. 745
స్టాప్‌లాస్‌ : రూ. 725
టార్గెట్ 1 : రూ. 766
టార్గెట్‌ 2 : రూ. 784

కొనండి
షేర్‌ : టైటాన్‌
షేర్‌ ధర : రూ.2176
స్టాప్‌లాస్‌ : రూ. 2120
టార్గెట్ 1 : రూ. 2232
టార్గెట్‌ 2 : రూ. 2295

కొనండి
షేర్‌ : స్టెర్‌లైట్‌ టెక్‌
షేర్‌ ధర : రూ. 180
స్టాప్‌లాస్‌ : రూ. 175
టార్గెట్ 1 : రూ. 185
టార్గెట్‌ 2 : రూ. 190

కొనండి
షేర్‌ : ఆప్కో టెక్స్‌ ఇండస్ట్రీస్‌
షేర్‌ ధర : రూ. 591
స్టాప్‌లాస్‌ : రూ. 576
టార్గెట్ 1 : రూ. 606
టార్గెట్‌ 2 : రూ. 618

కొనండి
షేర్‌ : గుజరాత్‌ ఆల్కలీస్‌
షేర్‌ ధర : రూ. 834
స్టాప్‌లాస్‌ : రూ. 810
టార్గెట్ 1 : రూ. 859
టార్గెట్‌ 2 : రూ. 877