5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 36,000 వద్ద మద్దతు, 37,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : కార్ ట్రేడ్
షేర్ ధర : రూ. 691
స్టాప్‌లాప్ : రూ. 663
టార్గెట్ 1 : రూ. 719
టార్గెట్ 2 : రూ. 746
కొనండి
షేర్ : HAL
షేర్ ధర : రూ. 1868
స్టాప్‌లాప్ : రూ. 1793
టార్గెట్ 1 : రూ. 1943
టార్గెట్ 2 : రూ. 2015
కొనండి
షేర్ : రామ్‌కో సిమెంట్
షేర్ ధర : రూ. 695
స్టాప్‌లాప్ : రూ. 667
టార్గెట్ 1 : రూ. 723
టార్గెట్ 2 : రూ. 751
అమ్మండి
షేర్ : బ్యాంక్ ఆఫ్ బరోడా
షేర్ ధర : రూ. 116
స్టాప్‌లాప్ : రూ. 111
టార్గెట్ 1 : రూ. 121
టార్గెట్ 2 : రూ. 125
కొనండి
షేర్ : ఛంబర్ ఫర్టిలైజర్స్
షేర్ ధర : రూ. 320
స్టాప్‌లాప్ : రూ. 307
టార్గెట్ 1 : రూ. 333
టార్గెట్ 2 : రూ. 346