5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 35,600 వద్ద మద్దతు, 36,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : మెట్రోపొలిస్
షేర్ ధర : రూ. 1525
స్టాప్‌లాప్ : రూ. 1464
టార్గెట్ 1 : రూ. 1586
టార్గెట్ 2 : రూ. 1647
కొనండి
షేర్ : జీ ఎంటర్టైన్మెంట్
షేర్ ధర : రూ. 234
స్టాప్‌లాప్ : రూ. 225
టార్గెట్ 1 : రూ. 243
టార్గెట్ 2 : రూ. 253
కొనండి
షేర్ : నోసిల్
షేర్ ధర : రూ. 289
స్టాప్‌లాప్ : రూ. 277
టార్గెట్ 1 : రూ. 301
టార్గెట్ 2 : రూ. 312
అమ్మండి
షేర్ : ఇండిగో
షేర్ ధర : రూ. 1826
స్టాప్‌లాప్ : రూ. 1753
టార్గెట్ 1 : రూ. 1899
టార్గెట్ 2 : రూ. 1970
కొనండి
షేర్ : అదానీ ట్రాన్స్మిషన్
షేర్ ధర : రూ. 3043
స్టాప్‌లాప్ : రూ. 2920
టార్గెట్ 1 : రూ. 3166
టార్గెట్ 2 : రూ. 3285