5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,800 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 35,300 వద్ద మద్దతు, 36,500 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : కాల్గేట్ పామోలివ్
షేర్ ధర : రూ. 1573
స్టాప్‌లాప్ : రూ. 1510
టార్గెట్ 1 : రూ. 1636
టార్గెట్ 2 : రూ. 1698
కొనండి
షేర్ : ఎస్‌బీఐ లైఫ్
షేర్ ధర : రూ. 1186
స్టాప్‌లాప్ : రూ. 1139
టార్గెట్ 1 : రూ. 1233
టార్గెట్ 2 : రూ. 1281
కొనండి
షేర్ : ధామ్‌పూర్ సుగర్
షేర్ ధర : రూ. 230
స్టాప్‌లాప్ : రూ. 220
టార్గెట్ 1 : రూ. 240
టార్గెట్ 2 : రూ. 248
కొనండి
షేర్ : కెపీఐ గ్రీన్
షేర్ ధర : రూ. 737
స్టాప్‌లాప్ : రూ. 708
టార్గెట్ 1 : రూ. 766
టార్గెట్ 2 : రూ. 796
కొనండి
షేర్ : దావత్
షేర్ ధర : రూ. 93
స్టాప్‌లాప్ : రూ. 89
టార్గెట్ 1 : రూ. 97
టార్గెట్ 2 : రూ. 101