For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15800 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,200 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,300 వద్ద మద్దతు, 34,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : గ్రాసిం
షేర్‌ ధర : రూ. 1399
స్టాప్‌లాప్‌ : రూ. 1343
టార్గెట్‌ 1 : రూ. 1455
టార్గెట్‌ 2 : రూ. 1510

కొనండి
షేర్‌ : బిర్లా సాఫ్ట్‌
షేర్‌ ధర : రూ. 345
స్టాప్‌లాప్‌ : రూ. 3334
టార్గెట్‌ 1 : రూ. 356
టార్గెట్‌ 2 : రూ. 367

అమ్మండి
షేర్‌ : ADSL
షేర్‌ ధర : రూ. 136
స్టాప్‌లాప్‌ : రూ. 132
టార్గెట్‌ 1 : రూ. 140
టార్గెట్‌ 2 : రూ. 145

కొనండి
షేర్‌ : దాల్మియా భారత్‌
షేర్‌ ధర : రూ. 1475
స్టాప్‌లాప్‌ : రూ. 1430
టార్గెట్‌ 1 : రూ. 1520
టార్గెట్‌ 2 : రూ. 1565

కొనండి
షేర్‌ : NMDC
షేర్‌ ధర : రూ. 105
స్టాప్‌లాప్‌ : రూ. 101.5
టార్గెట్‌ 1 : రూ. 108.5
టార్గెట్‌ 2 : రూ. 112