For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 16000 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 34,700 వద్ద మద్దతు, 35,800 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : BLS
షేర్‌ ధర : రూ. 208
స్టాప్‌లాప్‌ : రూ. 198
టార్గెట్‌ 1 : రూ. 218
టార్గెట్‌ 2 : రూ. 230

కొనండి
షేర్‌ : TRENT
షేర్‌ ధర : రూ. 1204
స్టాప్‌లాప్‌ : రూ. 1156
టార్గెట్‌ 1 : రూ. 1252
టార్గెట్‌ 2 : రూ. 1300

అమ్మండి
షేర్‌ : AARTI IND
షేర్‌ ధర : రూ. 723
స్టాప్‌లాప్‌ : రూ. 697
టార్గెట్‌ 1 : రూ. 749
టార్గెట్‌ 2 : రూ. 775

కొనండి
షేర్‌ : DELTA Corp
షేర్‌ ధర : రూ. 178
స్టాప్‌లాప్‌ : రూ. 170
టార్గెట్‌ 1 : రూ. 186
టార్గెట్‌ 2 : రూ. 195

కొనండి
షేర్‌ : SBI LIFE
షేర్‌ ధర : రూ. 1146
స్టాప్‌లాప్‌ : రూ. 1110
టార్గెట్‌ 1 : రూ. 1182
టార్గెట్‌ 2 : రూ. 1220