5 పైసా…మూమెంటమ్ స్టాక్స్
ఇవాళ్టి ట్రేడింగ్‌లో నిఫ్టి పడితే 15650 వద్ద మద్దతు, పెరిగితే 16100 వద్ద ప్రతిఘటన ఉంటుందని 5పైసా డాట్ కామ్‌కు చెందిన విశ్లేషకులు అంటున్నారు. అలాగే బ్యాంక్ నిఫ్టి విషయానికొస్తే 32900 వద్ద మద్దతు, 34000 వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చు. ఇవాళ్టి మూమెంటమ్ షేర్ల టార్గెట్ రీచ్ అవడానికి క్యాష్ మార్కెట్లో అవసరమైతే వారం, పది రోజుల వరకు కొనసాగించవచ్చు.
కొనండి
షేర్ పేరు: జేకే పేపర్
షేర్ ధర : రూ. 338
స్టాప్‌లాస్ : రూ. 330
టార్గెట్ 1 : రూ.346
టార్గెట్ 2 : రూ.355
కొనండి
షేర్ పేరు: HAL
షేర్ ధర : రూ. 1600
స్టాప్‌లాస్ : రూ. 1554
టార్గెట్ 1: రూ. 1647
టార్గెట్ 2 : రూ. 1690
కొనండి
షేర్ పేరు: జేకే సిమెంట్
షేర్ ధర : రూ. 2391
స్టాప్‌లాస్ : రూ. 2330
టార్గెట్ 1: రూ. 2452
టార్గెట్ 2 : రూ.2520
కొనండి
షేర్ పేరు: BDL
షేర్ ధర : రూ. 689
స్టాప్‌లాస్ : రూ. 673
టార్గెట్ 1 : రూ.705
టార్గెట్ 2 : రూ.720
కొనండి
షేర్ పేరు: LIC హౌసింగ్
షేర్ ధర : రూ. 345
స్టాప్‌లాస్ : రూ. 337
టార్గెట్ 1 : రూ.353
టార్గెట్ 2 : రూ.361