For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,450 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16000 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 33,000 వద్ద మద్దతు, 34,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సెంచురీ టెక్స్‌టైల్స్‌
షేర్‌ ధర : రూ. 778
స్టాప్‌లాప్‌ : రూ. 748
టార్గెట్‌ 1 : రూ. 810
టార్గెట్‌ 2 : రూ. 845

అమ్మండి
షేర్‌ : సన్‌ ఫార్మా
షేర్‌ ధర : రూ. 830
స్టాప్‌లాప్‌ : రూ. 847
టార్గెట్‌ 1 : రూ. 813
టార్గెట్‌ 2 : రూ. 795

కొనండి
షేర్‌ : దేవయాని
షేర్‌ ధర : రూ. 151
స్టాప్‌లాప్‌ : రూ. 144.80
టార్గెట్‌ 1 : రూ. 158
టార్గెట్‌ 2 : రూ. 168

కొనండి
షేర్‌ : నౌకరీ
షేర్‌ ధర : రూ. 3915
స్టాప్‌లాప్‌ : రూ. 3750
టార్గెట్‌ 1 : రూ. 4080
టార్గెట్‌ 2 : రూ. 4230

కొనండి
షేర్‌ : జీ ఎంటర్‌టైన్మెంట్‌
షేర్‌ ధర : రూ. 220
స్టాప్‌లాప్‌ : రూ. 215
టార్గెట్‌ 1 : రూ. 225
టార్గెట్‌ 2 : రూ. 230