For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 15,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 15,8500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 32,800 వద్ద మద్దతు, 33,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సన్‌ టీవీ
షేర్‌ ధర : రూ. 445
స్టాప్‌లాప్‌ : రూ. 429
టార్గెట్‌ 1 : రూ. 467
టార్గెట్‌ 2 : రూ. 485

అమ్మండి
షేర్‌ : AU Bank
షేర్‌ ధర : రూ. 605
స్టాప్‌లాప్‌ : రూ. 616
టార్గెట్‌ 1 : రూ. 593
టార్గెట్‌ 2 : రూ. 580

కొనండి
షేర్‌ : టెక్‌ మహీంద్రా
షేర్‌ ధర : రూ. 995
స్టాప్‌లాప్‌ : రూ. 945
టార్గెట్‌ 1 : రూ. 1045
టార్గెట్‌ 2 : రూ. 1100

కొనండి
షేర్‌ : మెట్రోపొలిస్‌
షేర్‌ ధర : రూ. 1440
స్టాప్‌లాప్‌ : రూ. 1378
టార్గెట్‌ 1 : రూ. 1500
టార్గెట్‌ 2 : రూ. 1570

కొనండి
షేర్‌ : సీక్వెంట్‌
షేర్‌ ధర : రూ. 90
స్టాప్‌లాప్‌ : రూ. 86
టార్గెట్‌ 1 : రూ. 94
టార్గెట్‌ 2 : రూ. 98