5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 15,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 15,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి నిన్నటి మాదిరే 32,000 వద్ద మద్దతు, 33,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
అమ్మండి
షేర్ : ఎస్బీఐ లైఫ్
షేర్ ధర : రూ. 1080
స్టాప్‌లాప్ : రూ. 1095
టార్గెట్ 1 : రూ. 1065
టార్గెట్ 2 : రూ. 1050
అమ్మండి
షేర్ : బీపీసీఎల్
షేర్ ధర : రూ. 297
స్టాప్‌లాప్ : రూ. 304
టార్గెట్ 1 : రూ. 290
టార్గెట్ 2 : రూ. 282
అమ్మండి
షేర్ : సీమెన్స్
షేర్ ధర : రూ. 2295
స్టాప్‌లాప్ : రూ. 2345
టార్గెట్ 1 : రూ. 2245
టార్గెట్ 2 : రూ. 2200
కొనండి
షేర్ : బజాజ్ ఎలక్ట్రిక్
షేర్ ధర : రూ. 905
స్టాప్‌లాప్ : రూ. 858
టార్గెట్ 1 : రూ. 952
టార్గెట్ 2 : రూ. 995
కొనండి
షేర్ : కన్సాయి నెరోలాక్
షేర్ ధర : రూ. 380
స్టాప్‌లాప్ : రూ. 366
టార్గెట్ 1 : రూ. 394
టార్గెట్ 2 : రూ. 410