For Money

Business News

అశ్వని గుజ్రాల్‌ – ఆప్షన్‌ బెట్స్‌

మార్కెట్‌ కాస్తో కూస్తో పెరిగినా… నిలబడదని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్ట్‌ అశ్వని గుజ్రాల్‌ అన్నారు. మార్కెట్‌ కోలుకున్నా… పై స్థాయిలో అమ్మడమే బెటర్‌ అని ఆయన సలహా ఇస్తున్నారు. నిన్న నిఫ్టి షేర్లలో షార్ట్‌కవరింగ్‌ వచ్చిందని… కాని స్మాల్‌, మిడ్‌ క్యాప్‌ షేర్లలో భారీ అమ్మకాలు సాగాయని ఆయన గుర్తు చేశారు. ఇవాళ కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని అన్నారు. 80 శాతం మార్కెట్‌ పడేందుకే ఛాన్స్‌ ఉందని, కాబట్టి నిఫ్టి పెరిగే వరకు ఆగాలని ఆయన సూచించారు.

కొనండి
ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌
780 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 16
టార్గెట్‌ : రూ. 32

కొనండి
హెచ్‌డీఎఫ్‌సీ
2140 జూన్‌ పుట్‌
స్టాప్‌లాప్‌ : రూ. 29
టార్గెట్‌ : రూ. 54

కొనండి
ఇండస్‌ టవర్‌
స్టాప్‌లాప్‌ : రూ. 204
టార్గెట్‌ : రూ. 214

కొనండి
ఇన్ఫోసిస్‌
1420 జూన్‌ కాల్‌
స్టాప్‌లాప్‌ : రూ. 24
టార్గెట్‌ : రూ. 38

కొనండి
అశోక్‌ లేల్యాండ్‌
స్టాప్‌లాప్‌ : రూ. 130
టార్గెట్‌ : రూ. 137

అమ్మండి
టాటా కెమికల్స్‌
స్టాప్‌లాప్‌ : రూ. 805
టార్గెట్‌ : రూ. 765