5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,420 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,300 వద్ద మద్దతు, 44,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : భారతీ ఎయిర్టెల్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 823
స్టాప్‌లాప్ : రూ. 793
టార్గెట్ 1 : రూ. 848
టార్గెట్ 2 : రూ. 873
కొనండి
షేర్ : కోల్టే పాటిల్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 297
స్టాప్‌లాప్ : రూ. 285
టార్గెట్ 1 : రూ. 310
టార్గెట్ 2 : రూ. 320
కొనండి
షేర్ : ఈక్విటాస్ బ్యాంక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 83.20
స్టాప్‌లాప్ : రూ. 80
టార్గెట్ 1 : రూ. 87
టార్గెట్ 2 : రూ. 90
కొనండి
షేర్ : స్నయిడర్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 225
స్టాప్‌లాప్ : రూ. 216
టార్గెట్ 1 : రూ. 234
టార్గెట్ 2 : రూ. 243
కొనండి
షేర్ : జొమాటొ
కారణం: పాజిటివ్ క్రాస్ఓవర్
షేర్ ధర : రూ. 68
స్టాప్‌లాప్ : రూ. 64
టార్గెట్ 1 : రూ. 72
టార్గెట్ 2 : రూ. 76