5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,800 వద్ద మద్దతు, 43,600 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : టాటా కమ్యూనికేషన్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1300
స్టాప్‌లాప్ : రూ. 1255
టార్గెట్ 1 : రూ. 1345
టార్గెట్ 2 : రూ. 1385
కొనండి
షేర్ : ఆల్కెమ్ ల్యాబ్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 3618
స్టాప్‌లాప్ : రూ. 3538
టార్గెట్ 1 : రూ. 3700
టార్గెట్ 2 : రూ. 3775
కొనండి
షేర్ : గుడ్‌లక్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 472
స్టాప్‌లాప్ : రూ. 457
టార్గెట్ 1 : రూ. 487
టార్గెట్ 2 : రూ. 500
కొనండి
షేర్ : సెంచురీ టెక్స్టైల్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 769
స్టాప్‌లాప్ : రూ. 748
టార్గెట్ 1 : రూ. 790
టార్గెట్ 2 : రూ. 812
కొనండి
షేర్ : లారస్ ల్యాబ్
కారణం: రికవరీ ఛాన్స్
షేర్ ధర : రూ. 334
స్టాప్‌లాప్ : రూ. 325
టార్గెట్ 1 : రూ. 342
టార్గెట్ 2 : రూ. 352