5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,100 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,400 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,800 వద్ద మద్దతు, 43,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : గ్లెన్‌మార్క్ ఫార్మా
కారణం: కొనుగోలు మూమెంటమ్
షేర్ ధర : రూ. 568
స్టాప్‌లాప్ : రూ. 551
టార్గెట్ 1 : రూ. 585
టార్గెట్ 2 : రూ. 602
కొనండి
షేర్ : శోభా డెవలపర్స్
కారణం: కన్సాలిడేటెడ్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 479
స్టాప్‌లాప్ : రూ. 465
టార్గెట్ 1 : రూ. 493
టార్గెట్ 2 : రూ. 505
కొనండి
షేర్ : టాటా మోటార్స్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 500
స్టాప్‌లాప్ : రూ. 475
టార్గెట్ 1 : రూ. 525
టార్గెట్ 2 : రూ. 550
కొనండి
షేర్ : మెట్రోపోలిస్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1340
స్టాప్‌లాప్ : రూ. 1273
టార్గెట్ 1 : రూ. 1407
టార్గెట్ 2 : రూ. 1475
కొనండి
షేర్ : క్లీన్‌సైన్స్ అండ్ టెక్
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్
షేర్ ధర : రూ. 1503
స్టాప్‌లాప్ : రూ. 1450
టార్గెట్ 1 : రూ. 1556
టార్గెట్ 2 : రూ. 1610