For Money

Business News

ఇవాళ్టి డే ట్రేడింగ్‌ కోసం

దేశంలోని ప్రముఖ స్టాక్‌ మార్కెట్‌ అనలిస్టులు డే ట్రేడింగ్‌ కోసం సిఫారసు చేసిన షేర్లు ఇవి. సీఎన్‌బీసీ ఆవాజ్‌ ఛానల్‌ ప్రేక్షకులకు కోసం చేసిన సిఫారసులు ఇవి…

కొనండి
షేర్‌ : బిర్లా సాఫ్ట్‌
టార్గెట్‌ : రూ. 300
స్టాప్‌లాస్‌ : రూ. 282

అమ్మండి
షేర్‌ : టీసీఎస్‌
టార్గెట్‌ : రూ. 3280/ రూ. 3320
స్టాప్‌లాస్‌ : రూ. 3230

కొనండి
షేర్‌ : పర్సిస్టంట్‌ సిస్టమ్స్‌ (ఫ్యూచర్స్‌)
టార్గెట్‌ : రూ. 4800/రూ. 4920
స్టాప్‌లాస్‌ : 4630

కొనండి
షేర్‌ : ఎంజీఎల్‌
టార్గెట్‌ : రూ. 1020
స్టాప్‌లాస్‌ : రూ. 989

కొనండి
షేర్‌ : టాటా పవర్‌
టార్గెట్‌ : రూ. 206/రూ. 209
స్టాప్‌లాస్‌ : రూ. 199.55

కొనండి
షేర్‌ : గ్లెన్‌మార్క్‌ ఫార్మా
టార్గెట్‌ : రూ. 585/రూ. 590
స్టాప్‌లాస్‌ : రూ. 562

కొనండి
షేర్‌ : టాటా మోటార్స్‌
టార్గెట్‌ : రూ. 545
స్టాప్‌లాస్‌ : రూ. 565