For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 17,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 17,850 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,400 వద్ద మద్దతు, 42,400 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కెన్‌ ఫిన్‌ హోమ్స్‌
కారణం: ప్రైస్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 578
స్టాప్‌లాప్‌ : రూ. 560
టార్గెట్‌ 1 : రూ. 596
టార్గెట్‌ 2 : రూ. 610

కొనండి
షేర్‌ : డెల్టా కార్ప్‌
కారణం: బ్రేకౌట్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 197
స్టాప్‌లాప్‌ : రూ. 191
టార్గెట్‌ 1 : రూ. 203
టార్గెట్‌ 2 : రూ. 208

కొనండి
షేర్‌ : హీరో మోటోకార్ప్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 2500
స్టాప్‌లాప్‌ : రూ. 2450
టార్గెట్‌ 1 : రూ. 2550
టార్గెట్‌ 2 : రూ. 2600

కొనండి
షేర్‌ : బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 79.50
స్టాప్‌లాప్‌ : రూ. 77
టార్గెట్‌ 1 : రూ. 82
టార్గెట్‌ 2 : రూ. 84

కొనండి
షేర్‌ : జూబ్లియంట్ ఫుడ్స్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 450
స్టాప్‌లాప్‌ : రూ. 437
టార్గెట్‌ 1 : రూ. 463
టార్గెట్‌ 2 : రూ. 475