For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,600 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,000 వద్ద మద్దతు, 44,200 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : GSFC
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 149
స్టాప్‌లాప్‌ : రూ. 141
టార్గెట్‌ 1 : రూ. 157
టార్గెట్‌ 2 : రూ. 164

కొనండి
షేర్‌ : గ్రీవ్స్‌ కాటన్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 143
స్టాప్‌లాప్‌ : రూ. 138
టార్గెట్‌ 1 : రూ. 148
టార్గెట్‌ 2 : రూ. 152

కొనండి
షేర్‌ : రేమాండ్‌
కారణం: పుల్‌బాక్‌
షేర్‌ ధర : రూ. 1502
స్టాప్‌లాప్‌ : రూ. 1440
టార్గెట్‌ 1 : రూ. 1565
టార్గెట్‌ 2 : రూ. 1633

కొనండి
షేర్‌ : PEL
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 913
స్టాప్‌లాప్‌ : రూ. 865
టార్గెట్‌ 1 : రూ. 963
టార్గెట్‌ 2 : రూ. 1010

కొనండి
షేర్‌ : ఇండియా బుల్స్‌ హౌసింగ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌కు ఛాన్స్‌
షేర్‌ ధర : రూ. 150
స్టాప్‌లాప్‌ : రూ. 142
టార్గెట్‌ 1 : రూ. 158
టార్గెట్‌ 2 : రూ. 166