For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,650 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,200 వద్ద మద్దతు, 44,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : పూనావాలా
కారణం: పాజిటివ్‌ క్రాస్‌ఓవర్‌
షేర్‌ ధర : రూ. 307
స్టాప్‌లాప్‌ : రూ. 301
టార్గెట్‌ 1 : రూ. 323
టార్గెట్‌ 2 : రూ. 338

కొనండి
షేర్‌ : శారదా కార్ప్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 495
స్టాప్‌లాప్‌ : రూ. 470
టార్గెట్‌ 1 : రూ. 520
టార్గెట్‌ 2 : రూ. 545

కొనండి
షేర్‌ : అపోలో టైర్స్‌
కారణం: బుల్లిష్‌ ట్రెండ్‌
షేర్‌ ధర : రూ. 323
స్టాప్‌లాప్‌ : రూ. 311
టార్గెట్‌ 1 : రూ. 336
టార్గెట్‌ 2 : రూ. 350

కొనండి
షేర్‌ : ఎంసీఎక్స్‌
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 1583
స్టాప్‌లాప్‌ : రూ. 1528
టార్గెట్‌ 1 : రూ. 1638
టార్గెట్‌ 2 : రూ. 1695

కొనండి
షేర్‌ : జేకే పేపర్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 419
స్టాప్‌లాప్‌ : రూ. 404
టార్గెట్‌ 1 : రూ. 434
టార్గెట్‌ 2 : రూ. 450