For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,500 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,900 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,000 వద్ద మద్దతు, 44,300 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : కోరమాండల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 966
స్టాప్‌లాప్‌ : రూ. 917
టార్గెట్‌ 1 : రూ. 1015
టార్గెట్‌ 2 : రూ. 1065

కొనండి
షేర్‌ : జీపీఐఎల్‌
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 342
స్టాప్‌లాప్‌ : రూ. 328
టార్గెట్‌ 1 : రూ. 356
టార్గెట్‌ 2 : రూ. 370

కొనండి
షేర్‌ : లిండే ఇండియా
కారణం: బుల్లిష్‌ బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 3227
స్టాప్‌లాప్‌ : రూ. 3130
టార్గెట్‌ 1 : రూ. 3325
టార్గెట్‌ 2 : రూ. 3420

కొనండి
షేర్‌ : యాక్సిస్‌ బ్యాంక్‌
కారణం: బుల్లిష్‌ మూమెంటమ్‌
షేర్‌ ధర : రూ. 940
స్టాప్‌లాప్‌ : రూ. 910
టార్గెట్‌ 1 : రూ. 970
టార్గెట్‌ 2 : రూ. 1000

కొనండి
షేర్‌ : రామ్‌కో సిమెంట్‌
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్‌ ధర : రూ. 730
స్టాప్‌లాప్‌ : రూ. 700
టార్గెట్‌ 1 : రూ. 760
టార్గెట్‌ 2 : రూ. 788