5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,600 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,950 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 43,000 వద్ద మద్దతు, 43,900 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : ఆస్ట్రాల్
కారణం: రికవరీ
షేర్ ధర : రూ. 2042
స్టాప్‌లాప్ : రూ. 1930
టార్గెట్ 1 : రూ. 2150
టార్గెట్ 2 : రూ. 2260
కొనండి
షేర్ : రెయిన్
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 187
స్టాప్‌లాప్ : రూ. 182
టార్గెట్ 1 : రూ. 192
టార్గెట్ 2 : రూ. 199
కొనండి
షేర్ : ఫెడరల్ బ్యాంక్
కారణం: రైజింగ్ వ్యాల్యూమ్
షేర్ ధర : రూ. 137.50
స్టాప్‌లాప్ : రూ. 133
టార్గెట్ 1 : రూ. 143
టార్గెట్ 2 : రూ. 149
కొనండి
షేర్ : హెచ్‌ఎఫ్‌సీఎల్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 83.30
స్టాప్‌లాప్ : రూ. 80
టార్గెట్ 1 : రూ. 87
టార్గెట్ 2 : రూ. 90
కొనండి
షేర్ : టాటా మెటాలిక్స్
కారణం: బుల్లిష్
షేర్ ధర : రూ. 813
స్టాప్‌లాప్ : రూ. 786
టార్గెట్ 1 : రూ. 840
టార్గెట్ 2 : రూ. 868