5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,650 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,300 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,300 వద్ద మద్దతు, 43,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : రైల్‌టెల్
కారణం: బ్రేకౌట్‌కు రెడీ
షేర్ ధర : రూ. 143.50
స్టాప్‌లాప్ : రూ. 136.30
టార్గెట్ 1 : రూ. 151
టార్గెట్ 2 : రూ. 158
కొనండి
షేర్ : జేకే టైర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 173
స్టాప్‌లాప్ : రూ. 165
టార్గెట్ 1 : రూ. 181
టార్గెట్ 2 : రూ. 190
కొనండి
షేర్ : అతుల్ ఆటో
కారణం: బుల్లిష్ మూమెంటమ్
షేర్ ధర : రూ. 322
స్టాప్‌లాప్ : రూ. 301
టార్గెట్ 1 : రూ. 343
టార్గెట్ 2 : రూ. 365
కొనండి
షేర్ : ఎంఫసిస్
కారణం: రికవరీ ఛాన్స్
షేర్ ధర : రూ. 1990
స్టాప్‌లాప్ : రూ. 1890
టార్గెట్ 1 : రూ. 2100
టార్గెట్ 2 : రూ. 2190
అమ్మండి
షేర్ : పీవీఆర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 1866
స్టాప్‌లాప్ : రూ. 1782
టార్గెట్ 1 : రూ. 1950
టార్గెట్ 2 : రూ. 2035