5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 18,300 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,650 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 42,500 వద్ద మద్దతు, 43,700 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : సూర్య రోషిణి
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 476
స్టాప్‌లాప్ : రూ. 452
టార్గెట్ 1 : రూ. 500
టార్గెట్ 2 : రూ. 525
కొనండి
షేర్ : బాలకృష్ణ ఇండస్ట్రీస్
కారణం: కన్సాలిడేషన్ బ్రేకౌట్
షేర్ ధర : రూ. 1975
స్టాప్‌లాప్ : రూ. 1896
టార్గెట్ 1 : రూ. 2054
టార్గెట్ 2 : రూ. 2135
కొనండి
షేర్ : గోద్రేజ్ కన్జూమర్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 862
స్టాప్‌లాప్ : రూ. 820
టార్గెట్ 1 : రూ. 905
టార్గెట్ 2 : రూ. 945
కొనండి
షేర్ : బిర్లాసాఫ్ట్
కారణం: వ్యాల్యూమ్ పెరుగుతోంది
షేర్ ధర : రూ. 292
స్టాప్‌లాప్ : రూ. 277
టార్గెట్ 1 : రూ. 307
టార్గెట్ 2 : రూ. 322
అమ్మండి
షేర్ : రెండింగ్టన్
కారణం: బ్రేకౌట్
షేర్ ధర : రూ. 176
స్టాప్‌లాప్ : రూ. 165
టార్గెట్ 1 : రూ. 187
టార్గెట్ 2 : రూ. 197