5 పైసా – మూమెంటమ్ షేర్స్
నిఫ్టికి ఇవాళ 16450 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 16700 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్ కామ్ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కు కూడా 35200 వద్ద మద్దతు, 36100 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.
కొనండి
షేర్ : BSE
షేర్ ధర : రూ. 756
స్టాప్‌లాప్ : రూ. 763
టార్గెట్ 1 : రూ. 776
టార్గెట్ 2 : రూ. 797
కొనండి
షేర్ : సెంచురీ ప్లేబోర్డ్
షేర్ ధర : రూ. 574
స్టాప్‌లాప్ : రూ. 559
టార్గెట్ 1 : రూ. 589
టార్గెట్ 2 : రూ. 605
కొనండి
షేర్ : భారత్ డైనమిక్
షేర్ ధర : రూ. 784
స్టాప్‌లాప్ : రూ. 763
టార్గెట్ 1 : రూ. 806
టార్గెట్ 2 : రూ. 829
కొనండి
షేర్ : APL అపోలో
షేర్ ధర : రూ. 937
స్టాప్‌లాప్ : రూ. 910
టార్గెట్ 1 : రూ. 964
టార్గెట్ 2 : రూ. 985
కొనండి
షేర్ : GSFC
షేర్ ధర : రూ. 167
స్టాప్‌లాప్ : రూ. 162
టార్గెట్ 1 : రూ. 172
టార్గెట్ 2 : రూ. 176