For Money

Business News

5 పైసా… మూమెంటమ్‌ స్టాక్‌

ఫైవ్‌ పైసా డాట్ కామ్‌ వెబ్‌సైట్‌ ప్రకారం ఇవాళ నిఫ్టికి 15550 వద్ద మద్దతు, 16100 వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చని పేర్కొంది. ఇక నిఫ్టి బ్యాంక్‌కు 32900 వద్ద మద్దతు,34350 వద్ద ప్రతిఘటన ఎదురు కావొచ్చు. ఇవాళ్టి ట్రేడింగ్‌కు అయిదు మూమెంటమ్‌ స్టాక్స్‌ను సిఫారసు చేసింది. క్యాష్‌ డెలివరీ తీసుకునేవారు టార్గెట్‌ కోసం ఏడు లేదా పదిరోజులు ఈ షేర్‌ను ఉంచుకోవచ్చు..

కొనండి
ఐసీఐసీఐ బ్యాంక్
షేర్‌ ధర : రూ. 850
స్టాప్‌లాస్‌ : రూ. 828
టార్గెట్ 1 : రూ. 872
టార్గెట్ 2 : రూ. 891

కొనండి
మారుతీ సుజుకి
షేర్‌ ధర : రూ. 7254
స్టాప్‌లాస్‌ : రూ. 7075
టార్గెట్ 1 : రూ. 7435
టార్గెట్ 2 : రూ. 7600

కొనండి
పవర్‌ గ్రిడ్‌
షేర్‌ ధర : రూ. 236
స్టాప్‌లాస్‌ : రూ. 231
టార్గెట్ 1 : రూ. 241
టార్గెట్ 2 : రూ. 247

కొనండి
ఏసీసీ
షేర్‌ ధర : రూ. 2177
స్టాప్‌లాస్‌ : రూ. 2123
టార్గెట్ 1 : రూ. 2233
టార్గెట్ 2 : రూ. 2285

కొనండి
బ్లూస్టార్‌
షేర్‌ ధర : రూ. 1027
స్టాప్‌లాస్‌ : రూ. 1000
టార్గెట్ 1 : రూ. 1054
టార్గెట్ 2 : రూ. 1080