For Money

Business News

5 పైసా – మూమెంటమ్‌ షేర్స్‌

నిఫ్టికి ఇవాళ 18,200 వద్ద మద్దతు లభిస్తుందని, అలాగే 18,500 వద్ద ప్రతిఘటన ఎదురవుతుందని 5 పైసా డాట్‌ కామ్‌ వెల్లడించింది. నిఫ్టి బ్యాంక్‌కి 41,800 వద్ద మద్దతు, 43,000 వద్ద ప్రతిఘటన ఎదురు కానుందని పేర్కొంది. ఇక మూమెంటమ్‌ షేర్లను గనుక నగదులో కొనే పక్షంలో టార్గెట్‌ కోసం వారం లేదా పది రోజులు వరకు ఉంచుకోవచ్చని సూచించింది.

కొనండి
షేర్‌ : సెంట్రల్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా
కారణం: బ్రేకౌట్‌
షేర్‌ ధర : రూ. 23.55
స్టాప్‌లాప్‌ : రూ. 24.70
టార్గెట్‌ 1 : రూ. 26
టార్గెట్‌ 2 : రూ. 1115

కొనండి
షేర్‌ : నజారా
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 606
స్టాప్‌లాప్‌ : రూ. 567
టార్గెట్‌ 1 : రూ. 645
టార్గెట్‌ 2 : రూ. 683

కొనండి
షేర్‌ : కాల్గేట్‌ పామోలివ్‌
కారణం: పుల్‌ బ్యాక్‌
షేర్‌ ధర : రూ. 1582
స్టాప్‌లాప్‌ : రూ. 1550
టార్గెట్‌ 1 : రూ. 1614
టార్గెట్‌ 2 : రూ. 1645

కొనండి
షేర్‌ : రాడికో
కారణం: వ్యాల్యూమ్‌ పెరుగుతోంది
షేర్‌ ధర : రూ. 983
స్టాప్‌లాప్‌ : రూ. 928
టార్గెట్‌ 1 : రూ. 1038
టార్గెట్‌ 2 : రూ. 1092

అమ్మండి
షేర్‌ : పీఎఫ్‌సీ
కారణం: బుల్లిష్‌
షేర్‌ ధర : రూ. 125
స్టాప్‌లాప్‌ : రూ. 119
టార్గెట్‌ 1 : రూ. 131
టార్గెట్‌ 2 : రూ. 137