NIFTY TRADE: 16980 కీలకం
నిఫ్టికి ఇవాళ 17060 లేదా 16980 ప్రాంతంలో మద్దతు లభించే అవకావముందని సీఎన్‌బీసీ ఆవాజ్ అనలిస్ట్ రవీందర్‌కుమార్ అంటున్నారు. నిఫ్టికి 17000-17200 నో ట్రేడ్ జోన్‌గా భావింవచ్చని ఆయన అన్నారు. 17230 దాటితేనే నిఫ్టిలో కాస్త బలం చూడొచ్చని… అదే 17000 దిగువన నిఫ్టి బలహీనంగా ఉంటుందని అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లు క్యాష్ మార్కెట్లో భారీగా అమ్ముతున్నారని ఆయన అన్నారు. 17000-17200 ప్రాంతంలో పుట్ రైటింగ్, 17500-17400 ప్రాంతంలో కాల్ రైటింగ్ జోరుగా ఉందని ఆయన అన్నారు. నిఫ్టి 16980 దిగువకు వెళితేనే షార్ట్ చేసే అంశాన్ని పరిశీలించాలని ఆయన అంటున్నారు. బ్యాంక్ నిఫ్టితో పాటు ఇతర లెవల్స్ కోసం వీడియో చూడండి.
https://www.youtube.com/watch?v=cbSk6b8tkQs